యావద్భారతంలోనూ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ హవా విశేషంగా వీస్తోంది. దాంతో దక్షిణాది తారలు ఉత్తరాది వారినీ విశేషంగా ఆకర్షిస్తున్నారు. దక్షిణాది తారల విశేషాలను సైతం ఉత్తరాది వారు ఆసక్తిగా పరిశీలిస్తూ ఉండడం గమనార్హం! ఈ పరిశీలనలో దక్షిణాదిన తెలుగు, తమిళ భాషా చిత్రాలు అగ్రపథంలో సాగుతున్నా, కన్నడ చిత్రసీమలోనే ‘సినీ’సంబంధాలు అధికంగా ఉన్నట్టు ఓ పరిశీలనలో తేటతెల్లమయింది. ప్రస్తుతం కన్నడనాట టాప్ స్టార్ గా సాగుతున్న ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ సతీమణి రాధికా పండిట్ ఒకప్పటి…