Malavika Avinash: కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న నటి మాళవిక అవినాష్. రాఖీ బాయ్ గురించి తెలుసుకోవడానికి వచ్చిన జర్నలిస్ట్ గా ఆమె నటన అద్భుతం. సినిమా రిలీజ్ అయ్యాక ఆమెపైనే ఎక్కువ మీమ్స్ వచ్చాయి. ఇప్పటికి ఆమె మీమ్స్ ను ఉపయోగిస్తూ హీరోలకు ఎలివేషన్ ఇస్తున్నారు.