Malavika Avinash: ఆసుపత్రి పాలైన ‘కెజిఎఫ్’ నటి.. దాన్ని ఈజీగా తీసుకోకండి అంటూ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malavika Avinash: కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న నటి మాళవిక అవినాష్. రాఖీ బాయ్ గురించి తెలుసుకోవడానికి వచ్చిన జర్నలిస్ట్ గా ఆమె నటన అద్భుతం. సినిమా రిలీజ్ అయ్యాక ఆమెపైనే ఎక్కువ మీమ్స్ వచ్చాయి. ఇప్పటికి ఆమె మీమ్స్ ను ఉపయోగిస్తూ హీరోలకు ఎలివేషన్ ఇస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో బిజీగా మారిన మాళవిక ఆసుపత్రి పాలయ్యింది. గత కొన్నేళ్లుగా ఆమె మైగ్రేన్ తో బాధపడుతుంది. దాన్ని ఈజీగా తీసుకోవడం వలన వ్యాధి ముదిరి ఆసుపత్రి పాలయ్యింది. ప్రస్తుతం ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. తనలా ఎవరు కాకూడదని, తన పరిస్థితిని వివరిస్తూ పోస్ట్ పెట్టింది.
Sanjay Dutt: సంజు భాయ్ బాగానే ఉన్నాడట.. కంగారు పడకండి
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
” మీలో ఎవరికైనా మైగ్రేన్ సమస్య ఉంటే తేలికగా తీసుకోకండి .. లేకపోతే నాలాగే హాస్పిటల్ బెడ్ పై ఉండాల్సి వస్తుంది. నేను మైగ్రేన్ సమస్య నుంచి బయటపడటం కోసం పనాడోల్, నెప్రోసిమ్‌తో పాటు సంప్రదాయ ఔషధం తీసుకున్నాను.
మైగ్రేన్ సమస్య ఉన్న వారు.. డాక్టర్‌ని సంప్రదించాల్సిందిగా” ఆమె సూచింది. ప్రస్తుతం మాళవిక చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారు ఆమె త్వరగా కోలుకోవాలని\ కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే మాళవిక ఇప్పటివరకు 50 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. కెజిఎఫ్ సినిమా తరువాత ఆమె రేంజ్ మారిపోయింది. ఎన్నో మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక సినిమాలే కాకుండా పలు బుల్లితెర రియాలిటీ షోస్ కు కూడా అంవె జడ్జిగా వ్యవహరించింది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..