కన్నడ సినీ పరిశ్రమలో కరుణాడ చక్రవర్తిగా అభిమానుల గుండెల్లో కొలువై ఉన్న నటుడు శివ రాజ్ కుమార్ నటించిన తాజా చిత్రం ’45 ది మూవీ’. ఈ చిత్రంలో ఆయనతో పాటు రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి స్టార్స్ కలిసి నటించడంతో, సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్…