Kanna Lakshminarayana: ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి షాక్ తప్పదనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.. బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.. ఆయన జనసేన పార్టీలో చేరతారనే వార్తలు కూడా గతంలో ప్రచారంలో ఉన్న విషయం విదితమే కాగా.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు కన్నా లక్ష్మీనారాయణ.. అయితే, గతకొంత కాలంగా కన్నా పార్టీ వీడతారని ప్రచారం…