బాలీవుడ్ స్టార్ సింగర్ కనికా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో పెప్పి సాంగ్స్ కు పెట్టిండు పేరు కనికా.. ఇక ఇటీవలే పుష్ప హిందీ వెర్షన్ లో ఊ బోలేగా.. ఊఊ బోలేగా అంటూ ప్రేక్షలుకులను ఉర్రుతలూగించిన ఈ బ్యూటీ తాజాగా రెండోసారి పెళ్లి కూతురుగా మారింది. 1998లో లండన్‌కు చెందని వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని.. మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్న కనికా రెండో పెళ్లి వేడుకలు లండన్ లో…
కరోనా కాలంలో కూడా కలెక్షన్స్ ముందుకు దూసుకుపోతున్న పుష్ప సినిమాలో సమంత ‘ఊ అంటావా” సాంగ్ తెలుగు లో ఎంత సూపర్ హిట్ అయిందో చెప్పాలిసిన అవసరం లేదు. హిందీ లో ఈ సాంగ్ పాడిన సింగర్ కనికా కపూర్ తో దగ్గర వాళ్ళ నుండి కాల్స్ , మెసేజెస్ వచ్చాయంట. ఈ పాట ఎందుకో మాకు అంతగా నచ్చలేదని ఫీడ్ బ్యాక్ చెప్పారు , కానీ సింగర్ మాత్రం ఇవి అన్నీ పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. సాంగ్ హిట్ అయ్యినప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకోకుడవు అనుకున్నదట. అందుకే అలాంటి మాటలను పట్టించుకోకూడదని…