సీపీఐ యువనేత కన్నయ్య కుమార్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. ప్రఖ్యాత జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు. యూత్‌లో మంచి పాపులారిటీ కలిగిన నేత. ఈ జనరేషన్‌ని బాగా ఆకుట్టుకునే వక్త. ముఖ్యంగా మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించటంలో దిట్ట. ప్రస్తుతం కాంగ్రెస్‌లో మోడీకి ధీటైన వక్త లేరు. రాహుల్ గాంధీ ప్రసంగాలు జనాన్ని ఉర్రూతలూగించలేవు. ప్రియాంకా గాంధీ కూడా ఫుల్ టైం పొలిటీషియన్ కాదు. ఈ నేపథ్యంలో కన్నయ్య కుమార్ లాంటి పవర్…
మాజీ విద్యార్థి నాయకుడు .. సీపీఐ నేత కన్నయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరుతున్నారా? అందుకే రాహుల్‌గాంధీని కలిశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ పరిశీలకుల నుంచి. JNU students Uninion మాజీ అధ్యక్షుడైన కన్నయ్య కుమార్ మంచి వక్త. మోదీ పాలనపై తరచూ విరుచుకుపడుతుంటాడు. మంచి వాగ్ధాటి కలిగిన యువనేత. అందుకే కాంగ్రెస్ పార్టీ కన్నయ్యపై కన్నేసినట్టు కనిపిస్తోంది. కన్నయ్య కుమార్‌తో పాటు గుజరాత్ దళిత నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని కూడా కాంగ్రెస్ లోకి…