టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ పార్టీ వ్యవహారం కలకలం రేగింది. హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఓ హోటల్ లోని ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్న పక్క సమాచారంతో పోలీసులు హోటల్ పై రైడ్ చేపట్టారు. మద్యం సేవిస్తూ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ డ్రగ్స్ పార్టీ లో పట్టుబడ్డ వారిలో టాలీవుడ్ కు చెందిన కొరియోగ్రాఫర్ కన్హ మహంతి ఉన్నారు. కన్హ మహంతి తో పాటు పట్టుపడ్డ ప్రముఖ ఆర్కిటెక్టర్ ప్రియాంక…