కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా వస్తోన్న చిత్రం “కంగువా”. మాస్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రానుంది కంగువ, ఇప్పటిదాకా ఇండియన్ తెరపై రాని కొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కంగువ పది భాషల్లో రానుంది. సూర్య కెరీర్ లోనే ప్రతిష్టాత్మక సినిమాగా కంగువ రానుంది. స్టూడియో…