ఇప్పటికే వచ్చే సంక్రాంతి సినిమాల పోరు మొదలైపోయింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ 2025 జనవరి 10న రిలీజ్ కాబోతోంది. అలాగే దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ కూడా సంక్రాంతికే వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ఒక్కో సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంటూ ఉంటే… షూటింగ్ చివరి దశలో ఉన్న దేవర, గేమ్ చేంజర్ మాత్రం సైలెంట్‌గా ఉన్నాయి. దేవర సినిమా వాయిదా…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కోలీవుడ్ చూసిన మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకడు. కమర్షియల్ సినిమాలతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలని కూడా చెయ్యడం సూర్య లాంటి స్టార్ హీరోకి మాత్రమే సాధ్యం అయ్యింది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో మంచి జోష్ లో ఉన్న సూర్య ఈసారి ఏకంగా పది భాషల్లో బాక్సాఫీస్ యుద్దం చేయడానికి రెడీ అవుతున్నాడు. సూర్య లేటెస్ట్ ఫిల్మ్ సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సూర్య చేస్తున్న…
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లోకనాయకుడు కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో వేరియేషన్స్ చూపించగల హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూర్య మాత్రమే. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల సూర్య, ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘కంగువ’. సౌత్ లో స్టార్ హీరోగా ఉన్న సూర్య పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ సిరుత్తే శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఇది. పీరియాడిక్ వార్ యాక్షన్ డ్రామాగా కంగువ మూవీ పది భాషల్లో, 2D-3D…