తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన నటించిన సినిమాలు భారీ హిట్ ను అందుకోవడం తో ఆయనకు ఇక్కడ మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉంది.. ప్రస్తుతం ఈయన హీరోగా నటిస్తున్న ‘కంగువా’ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారని సమాచారం.. ఇందులో మరో…