Karthi Have A Special Appearance In Suriya’s Kanguva Movie: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో దిశా పటానీ కథానాయిక కాగా.. బాబీ దేవోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్టోబర్ 10న కంగువా…