Kangana Ranaut Comments on Sandeep Reddy Vanga: ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ వంగా యానిమల్ తో హిట్ కొట్టి బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. అయితే ఆయన గురించి హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. అసలు విషయం ఏంటంటే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్లు తీసిన సందీప్ వంగా మూవీలో చేయాలని హీరో హీరోయిన్లు అందరూ క్యూ కడుతుంటే, కంగనా…