Home
Kanabadutaledu
Kanabadutaledu News
-
రివ్యూ: కనబడుట లేదు
ఈ మధ్య కాలంలో పరభాషల్లో తెరకెక్కిన క్రైమ్, థ్రిల్లర్స్ తెలుగులో తెగ డబ్బింగ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఓటీటీలలో ఆ తరహా సినిమాలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. డిటెక్టివ్ మూవీస్ సైతం ఇతర భాషల నుండే దిగుమతి అవుతున్న టైమ్ లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మన నేటివిటీలో వచ్చి, మంచి విజయం సాధించింది. అదే కోవలో వచ్చిన మరో డిటెక్టివ్ మూవీనే ‘కనబడుట లేదు’. ఎం. బాలరాజును దర్శకుడిగా పరిచయం చేస్తూ సాగర్, సతీశ్ రాజు,… -
ఈ వీకెండ్ లో అంతకు మించి!
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జూలై 23 నుండి సినిమాలు విడుదల కావడం మొదలైంది. ఆ శుక్రవారం ‘నేరగాడు’ అనే తమిళ డబ్బింగ్ మూవీ విడుదలైతే, జూలై 30న ‘తిమ్మరుసు’లో కలిపి ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ‘తిమ్మరుసు’ మూవీ మాత్రమే ఫర్వాలేదనిపించింది. ఇక ఆగస్ట్ ఫస్ట్ వీకెండ్ లో డబ్బింగ్ తో కలిసి ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. విశేషం ఏమంటే… ఇందులో ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ సూపర్ హిట్ అయిపోయింది.… -
సునీల్ క్రైమ్ థ్రిల్లర్ “కనబడుట లేదు” ట్రైలర్
ప్రముఖ కమెడియన్, నటుడు సునీల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ “కనబడుటలేదు”. వైశాలిరాజ్, శుక్రనాథ్ వీరెల్లా, హిమజ్, ఉగ్రన్, ప్రవీణ్, రవి వర్మ, కిరీటి దామరాజు, కంచరపాలెం కిషోర్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. బాలరాజు ఎం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్పార్క్, శ్రీపాద ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మధు పొన్నస్ స్వరాలూ సమకూరుస్తున్నారు. ఈ నెల 13న థియేట్రికల్ విడుదలకు “కనబడుట లేదు” సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్… -
“కనబడుటలేదు”… కానీ ట్రెండింగ్ లో కన్పిస్తోంది…!!
ఈ సినిమా టైటిల్ “కనబడుటలేదు”… కానీ ట్రెండింగ్ లో మాత్రం బాగా కన్పిస్తోంది. సునీల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ టీజర్ ను నిన్న రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కు యూట్యూబ్ లో విశేషమైన స్పందన వస్తోంది. ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్ సాధించిన “కనబడుటలేదు” టీజర్ ఇంకా ట్రెండింగ్ లో ఉండడం విశేషం. Read Also : బ్యాక్ లెస్ డ్రెస్ లో వేదిక హాట్ ట్రీట్… పిక్స్ నూతన… -
ఉత్కంఠభరితంగా “కనబడుటలేదు” టీజర్
నూతన డైరెక్టర్ బలరాజు ఎం దర్శకత్వంలో సుక్రాంత్ వీరెల్లా కథానాయకుడుగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ “కనబడుటలేదు”. సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా… వైశాలిరాజ్, హిమజ, ఉగ్రన్, ప్రవీణ్, రవివర్మ, కిరీటి దామరాజు, కంచెరపాలెం కిషోర్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో సునీల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. Read Also : అర్జున్ కపూర్ బర్త్ డే పార్టీలో… ‘అర్జున్ రెడ్డి’! తప్పిపోయిన ఒకరి… -
గుడ్డివాడి పాత్రలో ‘ఐకాన్’ స్టార్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సహజంగా ప్రయోగాలు చేయడానికి పెద్దంత ఇష్టపడడు. కమర్షియల్ అంశాలు జత అయిన సినిమాల్లో డిఫరెంట్ గా కనిపించడానికి మాత్రం తపిస్తూ ఉంటాడు. అలా చేసిన సినిమాలే ‘డీ.జె. దువ్వాడ జగన్నాథమ్’, ‘నా పేరు సూర్య’ చిత్రాలు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘పుష్ప’ సినిమా కూడ అదే కోవకు చెందింది. ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తున్న అర్జున్ ఓ డిఫరెంట్ గెటప్ లో ఇందులో కనిపించబోతున్నాడు. విశేషం ఏమంటే… రెండు భాగాలుగా…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..