తమిళనాడులో జరుగుతున్న బిగ్ బాస్ 9 హౌస్ కాస్త వివాస్పదంగా మారింది. అందులో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ ఏం జరిగిందో తెలియదు కానీ పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిన్న ప్రసారం అయిన తమిళ బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ కొట్టుకోవడం సంచలనంగా మారింది. బిగ్ బాస్ తమిళ సీజన్ 9 హౌస్‌లో పోటీదారులు కమరుద్ధీన్, ప్రవీణ్ రాజ్ మధ్య వివాదం చెలరేగింది.…