Bigg Boss Fight: బిగ్ బాస్ లో పొట్టుపొట్టు కొట్టుకున్న కంటెస్టెంట్స్..
- తమిళ బిగ్ బాస్ ప్రోమో విడుదల
- కమరుద్ధీన్, ప్రవీణ్ రాజ్ మధ్య వివాదం
- ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న కంటెస్టెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో జరుగుతున్న బిగ్ బాస్ 9 హౌస్ కాస్త వివాస్పదంగా మారింది. అందులో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ ఏం జరిగిందో తెలియదు కానీ పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నిన్న ప్రసారం అయిన తమిళ బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ కొట్టుకోవడం సంచలనంగా మారింది. బిగ్ బాస్ తమిళ సీజన్ 9 హౌస్‌లో పోటీదారులు కమరుద్ధీన్, ప్రవీణ్ రాజ్ మధ్య వివాదం చెలరేగింది. వివాదం కాస్త ముదరడంతో కమరుద్దీన్ కోపంతో ప్రవీణ్ రాజ్ మీదికి దూసుకు వెళ్ళాడు. హౌసులో సభ్యులు ఎంత ఆపుతున్నా వారిద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.గొడవ మధ్యలో వెళ్లిన ఇతర కంటెస్టెంట్స్ ను పక్కకి నెట్టి మరీ కొట్టుకోవడం సెన్సేషనల్ అవుతోంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్లో వైరల్ అవుతోంది. ఇది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా? WWE అనుకుంటున్నారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
#Kamrudin #praveenrajdevasagayam Prank fight.
But it was realistic, enjoy the content guys, if you demand red card pls enjoy 😂 #BiggBossTamil9 #BiggBossTamil #BiggBoss9Tamil #KamrudinSquad pic.twitter.com/zk5ORDlHUP
— Guru (@Guruprasath_02) November 4, 2025
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?