మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో మరో ఇంట్రెస్టింగ్ మూవీకి శ్రీకారం చుడుతున్నారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 27న ఈ సినిమా విడుదల కానుండగా, మరోవైపు ఆయన తన తదుపరి సినిమాను కామెడీ స్పెషలిస్ట్ కళ్యాణ్ శంకర్ డైరెక్షన్‌లో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. Also Read : Allu Arjun : బన్నీ – రష్మిక కాంబో రిటర్న్స్! ‘MAD’, ‘MAD స్క్వేర్’ వంటి యువతను…