నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ “అర్జున్ S/O వైజయంతి”. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా, విజయశాంతి హీరో తల్లిగా కీలక పాత్ర పోషిస్తుంది. తల్లీ కొడుకుల అనుబంధం సినిమా ప్రధానాంశం. ఈ రోజు, చిత్తూరులో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో సినిమా సెకండ్ సింగిల్ – “ముచ్చటగా బంధాలే” సాంగ్‌ని లాంచ్ చేశారు. Pradeep Machirachu: అందుకే…
పల్నాడు జిల్లా, నర్సరావుపేటలో సినీ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సందడి చేశారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ S/O వైజయంతి తొలి పాట విడుదల కార్యక్రమం సోమవారం (మార్చి 31, 2025) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు ఉత్సాహంగా పాల్గొని, వాతావరణాన్ని సందడి మయం చేశారు. కార్యక్రమంలో మాట్లాడిన కళ్యాణ్ రామ్, అభిమానులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. “పల్నాడు జిల్లాలో తొలి సాంగ్ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా…