DVV Danayya Son’s Debut : ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య తనయుడు కళ్యాణ్ కథానాయకుడిగా తన సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. కళ్యాణ్ లాంచ్ ప్యాడ్ కోసం చాలా మంది దర్శకులను పరిశీలించారు దానయ్య. వారసుడి ఎంట్రీ బాధ్యతలను యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించినట్లు టాక్ నడుస్తోంది. యంగ్ హీరో తేజ సజ్జను హీరోగా పరిచయం చేసి, తేజతోనే హను-మాన్ అనే సూపర్ హీరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్…