బాహుబలి 2 తర్వాత ప్రభాస్‌కు వెయ్యి కోట్లు ఇచ్చిన సినిమాగా కల్కి 2898 ఏడి నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కల్కి 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ఖచ్చితంగా ఈ సీక్వెల్ ఊహించినదానికంటే మించి ఉంటుందనే నమ్మకంతో ఉన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ క్యారెక్టర్ ఉహకందనంత…
Fauji : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో లవ్ అండ్ వార్ బ్యాక్ డ్రాప్ లో 'పౌజీ' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇండియన్ సినిమాలు ప్యాన్ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి కలెక్షన్స్ రాబడుతున్నాయో ఓవర్సీస్ లో కూడా అంతే స్థాయిలో ఒక్కోసారి అంతకు మించి ఎక్కువ కలెక్షన్స్ రాబడుతున్నాయి. 2024 లో ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్ చూస్తే 1) కల్కి2898AD : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ రాబట్టింది.…
ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుండి ఈ ఏడాది ఎన్నో సినిమాలొచ్చాయి. కొన్ని హిట్స్ అందుకుంటే.. మరికొన్ని డిజాస్టర్స్‌గా నిలిచాయి. కొన్ని క్యూరియాసిటీకి తగ్గట్లుగా హిట్స్ కొట్టాయి. అలాగే ఏ మాత్రం ఎక్స్ పర్టేషన్స్ లేకుండా వచ్చి సరికొత్త రికార్డులు సృష్టించాయి. కల్కి 2898ఏడీతో పాటు మంజుమ్మల్ బాయ్స్ లాంటి పిక్చర్సే అందుకు ఎగ్జాంపుల్స్. ఇక సినిమా పరంగానే కాదు సోషల్ మీడియా పరంగా కూడా మోస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి కొన్ని సినిమాలు. Also Read : Maharaja :…
Disha Patani : బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఏం చేసినా అందులో ఏదో ప్రత్యేకత ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ నిత్యం ఫోటోషూట్‌లతో ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ బాలీవుడ్ నటి తన బోల్డ్ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ వెనకంజ వేయలేదు. బికినీ వేసినా, స్పోర్ట్స్ బ్రా ,ప్యాంటీలతో పోజులిచ్చినా దిశా పటాని ఎప్పుడూ తన బోల్డ్ స్టైల్ స్టేట్‌మెంట్‌లతో తన అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ప్రసిద్ధ కాల్విన్ క్లైన్ లోదుస్తుల బ్రాండ్‌లో నాలుగు…
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ హిట్ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనాలు నమోదు చేసింది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అభినయానికి బాలీవుడ్ జేజేలు పలికింది. భైరవగా ప్రభాస్ మెప్పించాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కర్ణుడు పాత్రలో ప్రభాస్ కనిపించింది కాసేపే అయిన కూడా ప్రేక్షకులను విశేషంగా కట్టుకుంది. కానీ కర్ణుడుగా ప్రభాస్ ఫుల్ లెంగ్త్ రోల్ ను కల్కి – 2 లో…
ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయిన ఉప్పలపాటి ప్రభాస్ రాజు సూపర్ హిట్ సినిమాలతో స్టార్ గా ఎదిగి బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచపటంలో నిలబెట్టి కాలర్ ఎగరేసేలా చేసినా యంగ్ రెబల్ స్టార్ పుట్టిన రోజు కనుకగా పలువురు టాలీవుడ్ సెలెబ్రెటీలు డార్లింగ్ కు శుభాకాంక్షలు తెలియజేసారు. మెగాస్టార్ చిరంజీవి : ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి Dude!అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. పుట్టినరోజు శుభాకాంక్షలు…
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ హిట్ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనాలు నమోదు చేసింది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అభినయానికి బాలీవుడ్ జేజేలు పలికింది. భైరవగా ప్రభాస్ మెప్పించాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కర్ణుడు పాత్రలో ప్రభాస్ అభినయానికి ప్రేక్షకులు ఊగిపోయారు. కానీ కర్ణుడిగా ప్రభాస్ కొద్దిసేపు మాత్రమే కనిపించాడు అని అసంతృప్తి ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంది. కర్ణుడి పరాక్రమం కల్కి…
ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన హీరో గ్లోబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాలో అద్భుత నటనతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ప్రభాస్. బాహుబలి -2 తో ఏకంగా బాలీవుడ్ రికార్డులని తిరగరాసి ప్రభాస్ పేరిట సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. కానీ టాలీవుడ్ నటులు అంటే బాలీవుడ్ కు ఎప్పుడు చిన్న చూపే. మన వాళ్ళు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసే హిట్స్ ఇచ్చిన సరే తెలుగు వాళ్ళు అనే చిన్న చూపు ఉంది బాలీవుడ్ జనాలకి. ఇటీవల మరోసారి…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27న రిలీజ్ అయి మొదటి రోజూ నుంచి వసూళ్లలో దూసుకు పోతూనే ఉంది. ఇక బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ రూ.1100కోట్ల గ్రాస్ రాబట్టింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ ఫీటును సాధించిన చిత్రంగా కల్కి నిలిచింది. ఈ సినిమాలో…