Prabhas : ‘కల్కి 2’లో ప్రభాస్ సరసన సాయి పల్లవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమాతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘కల్కి 2’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.కల్కి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కీలక పాత్రలో నటించి మెప్పించింది. కానీ కల్కి 2 లో ఆమెను కొన్ని కారణాల వలన తప్పించారు. ఇప్పుడు దీపికా పదుకొణె పోషించిన కీలక పాత్రకోసం సీక్వెల్ లో ఇప్పుడు న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవిని మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Ram Charan : మెగా ట్విన్స్ కు స్వాగతం పలికేందుకు డేట్ ఫిక్స్
Also Read
- Aditya Dhar: రణ్వీర్ సింగ్‌తోనే ఆదిత్య ధర్ మూవీ.. ఈసారి మరో డ్రీమ్ ప్రాజెక్ట్!
- January 12 Vidudala: ప్రమోషన్స్ అంటే చాలు వచ్చేస్తాడు.. అనిల్ రావిపూడిపై కృతి, కీర్తి సెటైర్లు!
- Swasika: ఆమె నటిస్తే మూవీ హిట్టే.. 'ఏవోటీ'తో హ్యాట్రిక్ సాధిస్తుందా?
- ENE Repeat Movie Review: ఈ నగరానికి ఏమైంది రిపీట్ మూవీ రివ్యూ: ఆ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అయిందా?
‘కల్కి’ మొదటి భాగంలో దీపికా పదుకొణె పాత్ర కథలో కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ‘కల్కి 2’లో ఆ పాత్రకు ముగింపు పలికి అందుకు సంబంధించి కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారట. అందుకే సాయి పల్లవిని తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఉన్నారని సమాచారం. సాయి పల్లవి తన సహజ నటన, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్తో మెప్పించగలదు. ఆమెకు ఉన్న న్యాచురాలిటీ, డాన్స్, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ ఈ పాత్రకు బాగా సెట్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే దీపిక పాత్రను కొత్త కోణంలో చూపించేందుకు సాయి పల్లవి సరైన ఎంపికగా మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ప్రభాస్–నాగ్ అశ్విన్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉండగా, సాయి పల్లవి చేరిక నిజమైతే ‘కల్కి 2’పై ఆసక్తి మరింత పెరగడం ఖాయం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Henry Nicholls: భారత్‌పై పోరాటం.. భార్య పుట్టినరోజునే సెంచరీ.. హెన్రీ నికోల్స్ ఎమోషనల్ కామెంట్స్!
-
Yashasvi Jaiswal: కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్..? ఆ డీల్ కుదరాలంటే ఉన్న పెద్ద చిక్కు ఇదే..
-
PM Modi: ‘‘తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం’’ మన కల్చర్ కాదు.. మోడీ కీలక వ్యాఖ్యలు..
-
Fire Accident: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఇంట్లో అగ్ని ప్రమాదం.. నిప్పు పెట్టిన దుండగులు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అరుదైన గౌరవం!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!