Rebel Star : కల్కి 2కు డేట్స్ ఇచ్చిన ప్రభాస్.. షూట్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజాసాబ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్స్ లో రిలీజ్ అయింది. గుడ్ ఆర్ బాడ్ టాక్ సంగతి పక్కన పెడితే వింటేజ్ ప్రభాస్ ను చూశామని ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఆ సినిమా సంగతి ఆలా ఉంచేతే ప్రభాస్లై నప్‌లో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ అవైటేడ్ సీక్వెల్ కల్కి 2 కూడా ఒకటి. గతేడాది 2024లో రిలీజైన కల్కి మూవీ వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టి భారీ విజయాన్ని సాధించింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రభాస్‌కు రెండో వెయ్యి కోట్ల సినిమాగా నిలిచింది. అయితే సెకండ్ పార్ట్ షూటింగ్ ఎప్పుడు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.
Also Read : Tollywood : సంక్రాంతి సెంటిమెంట్ ఈ ముగ్గురికి వర్కౌట్ అయ్యేనా..?
Also Read
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
ఇప్పటికే హను రాఘవపూడి ‘ఫౌజీ’ షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతుండగా.. రీసెంట్‌గా సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ షూటింగ్ కూడా మొదలు పెట్టారు. ఏక కాలంలో ఈ రెండు సినిమాల షూటింగ్‌ను హ్యాండిల్ చేస్తున్న డార్లింగ్.. ఇప్పుడు కల్కి 2 కోసం కూడా డేట్స్ ఇచ్చాడు. కల్కి 2 ను దర్శకుడు నాగ్ అశ్విన్ ఎప్పుడో స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం రాజాసాబ్ పనులు ముగించిన డార్లింగ్ ఫిబ్రవరి నుంచి కల్కి 2 సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాడు. పార్ట్ వన్ సమయంలోనే కొంత మేర షూటింగ్ చేసి పెట్టుకున్నాడు నాగ్ అశ్విన్. సెకండ్ పార్ట్ విఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం చాలా సమయం పట్టేలా ఉంది. ఈ నేపధ్యంలో ప్రభాస్ పై సన్నివేశాలు షూట్ చేసి సీజీ వర్క్స్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా బాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెళ్తున్నాడు ప్రభాస్.
తాజావార్తలు
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!