Kalki Ganesh in Tamil Nadu: దేశవ్యాప్తంగా వినాయక చవితి 2024 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో పట్టణం, గ్రామాల్లోని ప్రతి గల్లీ హోరెత్తిపోతోంది. చవితి వేడుకల సందర్భంగా బొజ్జ గణపయ్య పలు రూపాల్లో దర్శనమిచ్చాడు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా ఉన్న కొన్ని వినాయకుడి విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. అన్నికంటే ముఖ్యంగా ‘కల్కి’ వినాయకుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. గతంలో బాహుబలి, పుష్ప వినాయక విగ్రహాలు ఆకట్టుకున్న విషయం తెలిసిందే. రెబల్…