స్పిరిట్, కల్కి సీక్వెల్ మూవీస్ నుంచి తనను తొలగించడంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తాజాగా స్పందించింది. 'ఎంతో మంది మేల్ సూపర్ స్టార్లు చాలా కాలంగా 8 గంటలే షూటింగ్ లో పని చేస్తున్నారు.
Kalki-2 : కల్కి-2 నుంచి దీపికను గెంటేశారు. లెక్కలేనన్ని కండీషన్లు, అడిగినంత రెమ్యునరేషన్, బోలెడంత మంది అసిస్టెంట్లు అంటూ.. గొంతెమ్మ కోరికలు కోరేసరికి.. నీకో దండం అన్నాడు నాగ్ అశ్విన్. అయితే మొదటి పార్టులో దీపిక అద్భుతంగా పర్ఫార్మ్ చేసింది. కల్కి-2లో దీపికను తీసుకోవడానికి మెయిన్ రీజన్ బాలీవుడ్ లో ఈ సినిమాకు ఆమె ఎంతో కొంత క్రేజ్ తీసుకొస్తుందనే ఉద్దేశమే. మొదటి పార్టు పెద్ద హిట్ కావడంతో రెండో పార్టులో ఆమె ప్లేస్ లో ఎవరిని…