మహానటి, ప్రస్తుతం కల్కి 2898 ఏడి సినిమాల దర్శకత్వం వహిస్తున్న నాగ అశ్విన్ తాజాగా తన పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. హాలీవుడ్ స్టైల్ కలిగిన సినిమాను తెరకేకిస్తూ టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు ఓ అద్భుతాన్ని తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా కథలో భాగంగా ఇప్పటికే ఓ స్టోరీ లైన్ చెప్పి ఆడియన్స్ లో మరింత అంచనాలను పెంచేశాడు డైరెక్టర్. ఇందుకు తగిన విధంగానే సినిమాకు సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేసి మెప్పించాడు. ప్రస్తుతం…