Kalki 2898 AD Trailer Release Date: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ రిలీజ్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 10న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. విషయం తెలిసిన డార్లింగ్ ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ట్రైలర్‌ను జూన్ 7న ముంబైలో విడుదల చేయాలని…