Kaliyugapattanamlo Chandrabose Title Song seems Intresting: ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రాసిన పాటలు సమాజాన్ని ప్రతిబింబించేలా ముఖ్యంగా ఆలోచింపజేసేలా ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను చైతన్యం కలిగించేలా ఉంటాయి. ఇక ఇప్పుడు చంద్రబోస్ రాసిన ‘కలియుగం పట్టణంలో’ టైటిల్ సాంగ్ అందరినీ ఆలోచింపజేసేలా సాగింది. ఈ సాంగ్ లో కలి ప్రభావం, కలియుగం ఎలా ఉందో ఆయన అందరికీ చెప్పే ప్రయత్నం చేశారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ,…