మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమా పాటలను ప్రత్యేకంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ లీకుల సమస్య మేకర్స్ ను తలలు పట్టుకునేలా చేస్తోంది. సినిమా నుంచి ‘కళావతి’ అనే మొదటి పాట ఈ ప్రేమికుల రోజున విడుదల కావాల్సి ఉంది. ఈ పాటకు సంబంధించి విడుదలైన చిన్న ప్రోమో కూడా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈఅయితే అనూహ్యరీతిలో నిన్న ‘కళావతి’ మొత్తం పాట ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. దీంతో “సర్కారు వారి…