కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీల నియామకం పై హైకోర్టులో పిల్ దాఖలు అయింది. ఈ నేపథ్యంలోనే.. విశ్రాంత ప్రిన్సిపల్ విద్యాసాగర్ పిల్ పై సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ జరిపారు. నిబంధనలకు విర�