కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీలకు హైకోర్టు నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీల నియామకం పై హైకోర్టులో పిల్ దాఖలు అయింది. ఈ నేపథ్యంలోనే.. విశ్రాంత ప్రిన్సిపల్ విద్యాసాగర్ పిల్ పై సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా కేయూ, తెలుగు వర్సిటీ వీసీల నియామకం జరిగిందన్న పిటిషనర్… కాకతీయ వీసీకి పదేళ్ల అనుభవం లేదని తన వాదనలు హైకోర్టుకు వినిపించారు.
Also Read
తెలుగు వర్సిటీ వీసీకి 70 ఏళ్లు దాటాయని పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే.. దీనిపై వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, యూజీసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేయూ వీసీ రమేష్, తెలుగు వర్సిటీ వీసీ కిషన్ రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసు విచారణను అక్టోబరు 27కి వాయిదా వేసింది హైకోర్టు.
తాజావార్తలు
-
OTR: దసరాలోపు పదవుల భర్తీ పూర్తి చేసే ఆలోచన?
-
Best Postal Scheme: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. రూ.2 లక్షలకు రూ. 4 లక్షల లాభం..
-
Election Commission: విభేదాలకు కారణమైన ఫారం 6పై ఈసీఐ ఫుల్ క్లారిటీ..
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్’ పురస్కారం
-
Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ చేతికి రాడ్స్ తొలగింపు.. సెట్స్‌పైకి రీఎంట్రీ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!