కాజల్ అగర్వాల్ సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. కాజల్ తెలుగులో నటించిన హారర్ మూవీ కాజల్ కార్తీక మూవీ ఏడాది క్రితం థియేటర్లలో విడుదల అయ్యింది. సరిగ్గా ఏడాది తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి విడుదల కానుంది…ఈ మూవీ ఏప్రిల్ 9 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.. ఈ సినిమాను ఐదు కథలతో సరికొత్తగా తెరకెక్కించారు.. ఇకపోతే ఈ సినిమాలో రెజీనా, రైజా విల్సన్, జనని అయ్యర్, యోగిబాబులు కీలక పాత్రల్లో నటించారు.. డీకే…