సౌత్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 2021 అక్టోబర్ లో తన చిరకాల మిత్రుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును కాజల్ వివాహం చేసుకున్న చేసుకుంది. అప్పటి నుంచి ఈ జంట మధురమైన క్షణాలను కలిసి గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో సంతోషమైన క్షణాలను పంచుకుంటున్నారు. కాగా కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు కలిసి తమ మొదటి బిడ్డను స్వాగతించడానికి…