Home
Kajal Aggarwal
Kajal Aggarwal News
-
Kajal Agarwal: ఆ రోజు నేనూ చనిపోవాల్సింది.. కానీ ఏదో అదృశ్య శక్తి నన్ను వెనక్కి లాగింది!
కమల్ హాసన్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇండియన్ 2’ షూటింగ్ సమయంలో జరిగిన ఘోర ప్రమాదం అప్పట్లో సినీ పరిశ్రమను కుదిపేసింది. ఈ దుర్ఘటన జరిగి ఆరేళ్లు గడుస్తున్నా, ఆ నాటి చేదు జ్ఞాపకాలు తనను ఇంకా వెంటాడుతున్నాయని స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా వెల్లడించారు. ఆ ప్రమాదంలో తానే మొదటగా ప్రాణాలు కోల్పోవాల్సిందని, అయితే ఏదో తెలియని శక్తి తనను కాపాడిందని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి.… -
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
రకుల్ తెలుగు ఇండస్ట్రీని షార్ట్ టర్మ్ ఏలేసి, ఫేడ్ అవుట్ అయిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఆఫర్స్ లేక, హిందీలో సింగిల్ హిట్ హీరోయిన్గా మిగిలిపోయింది. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయినా, కెరీర్ పరంగా ఇప్పటికీ ఫ్లాపుల్లోనే ఉంది. ఫేడ్ అవుట్ ముద్రపడిన రకుల్ను ‘దే దే ప్యార్ దే’ సీక్వెల్ ఆదుకుంటుంది అనుకుంటే, అది అంతంత మాత్రంగానే ఆడింది. కళకళలాడిన రకుల్ తెలుగు కెరీర్ ఎక్కువ కాలం నిలవలేదు. ఒకటా రెండా? వరుసగా ఫ్లాప్ల మీద… -
Dada Release Date: ‘అఖండ 2’ సీన్ రిపీట్ కానుందా? బాలయ్య ‘దాదా’పై సస్పెన్స్!
Dada Release Date: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దాదా’ చుట్టూ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. గతంలో ‘అఖండ 2’ రిలీజ్ విషయంలో ఎలాంటి గందరగోళం, వాయిదాల పర్వం సాగిందో.. ఇప్పుడు ‘దాదా’ విషయంలోనూ దాదాపు అదే సీన్ రిపీట్ కానుందా అన్న అనుమానాలు సినీ వర్గాల్లో బలపడుతున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం.. చెప్పిన డేట్కే వస్తుందా లేక రేస్ నుంచి… -
Kajal Aggarwal: ‘రామాయణ’ నుంచి కాజల్ను తీసేశారా?
Kajal Aggarwal: సాధారణంగా భారీ సినిమాల్లో కాసేపు కనిపించే చిన్న పాత్ర దొరికినా చాలు.. పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఎగిరి గంతేస్తారు. తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా, సినిమా ప్రమోషన్లలో మాత్రం తెగ హడావుడి చేస్తుంటారు. కానీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ ప్రాజెక్ట్గా వస్తున్న ‘రామాయణ’ విషయంలో మాత్రం పరిస్థితి రివర్స్లో కనిపిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో ఎక్కడా చందమామ కాజల్ అగర్వాల్ కనిపించకపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.… -
Kajal Aggarwal-Ramayana: ‘రామాయణ’లో చందమామ ఉందా?.. సీన్స్ తీసేశారా?
భారీ విజువల్ వండర్గా తెరకెక్కుతున్న సినిమాల్లో చిన్న పాత్ర దొరికినా పెద్ద స్టార్స్ కూడా తమ అదృష్టంగా భావిస్తుంటారు. తెరపై కనిపించేది కొద్ది సేపే అయినా.. సినిమా ప్రమోషన్స్లో మాత్రం సందడి చేస్తుంటారు. అయితే మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రామాయణ’ ప్రమోషన్స్కు చందమామ కాజల్ అగర్వాల్ దూరంగా ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు ఈ సినిమాలో చందమామ భాగమైందా? లేదా? అనే సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. రామాయణ టీజర్, ట్రైలర్లలో కాజల్ అగర్వాల్ కనిపించలేదు. ఢిల్లీ… -
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
Dada: నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ధమాకా ‘దాదా’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా ముగింపు దశకు చేరుకుంటోంది. ఇటీవల మైసూర్లో భారీ ఎత్తున ప్రారంభమైన కీలక యాక్షన్ షెడ్యూల్ దాదాపు పూర్తి కావొచ్చిందట. తాజాగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం.. మైసూర్ షెడ్యూల్ ప్యాకప్ అవ్వగానే టీమ్ నేరుగా హైదరాబాద్ చేరుకోనుందని తెలుస్తుంది. నగరంలో మరో ఐదారు రోజుల… -
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
Kajal Aggarwal: సినీ తారల వ్యక్తిగత జీవితాలపై వచ్చే పుకార్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రేమించి పెళ్లి చేసుకుని అన్యోన్యంగా సంసారం సాగిస్తున్నా సరే.. ఏదో ఒక సందర్భంలో ‘విడాకులు’ అనే ముద్ర వేసి రూమర్లు సృష్టించడం నెట్టింట నిత్యకృత్యమైంది. గతంలో నయనతార – విఘ్నేష్ శివన్ దంపతులపై ఇలాంటి ప్రచారం జరిగినప్పుడు జంటగా ఫొటోలు పెట్టి బ్రేక్ వేయాల్సి వచ్చింది. అటు సూర్య – జ్యోతిక విడిపోతున్నారంటూ కథనాలు అల్లినా, ఇటీవలే 20వ వివాహ… -
Kajal Aggarwal: డిన్నర్కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నేటితరం జంటలలో విడాకులు పెరిగిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటి డిజిటల్ యుగంలో మనుషుల మధ్య సహనం తగ్గడం, స్మార్ట్ఫోన్ల వాడకం మితిమీరడమే ఇందుకు ముఖ్య కారణాలని ఆమె కుండబద్దలు కొట్టారు. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా చాలా మంది జంటలు చిన్న చిన్న కారణాలకే విడిపోవడానికి సిద్ధపడుతుండటం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో… -
DADA Movie : ‘దాదా’టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం ‘దాదా’ (DADA). ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్బస్టర్ విజయం తర్వాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, విలన్గా మంచు మనోజ్ సరికొత్త పవర్ఫుల్ పాత్రలో అలరించనున్నారు. బాలయ్య గాయం కారణంగా షూటింగ్ కు గతకొంతకాలంగా బ్రేక్ ఇచ్చారు మేకర్స్. ఇటీవల… -
Kajal Aggarwal: “అతను నా పర్మిషన్ లేకుండానే కారవాన్లోకి వచ్చాడు”.. తర్వాత ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన సినీ కెరీర్లో ఎదురైన ఓ చేదు ఘటనను తాజాగా వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఈ సంఘటన గురించి ఆమె తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కాజల్ అగర్వాల్.. ఒక సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత తన కారవాన్లో ఉన్న సమయంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తన ఫర్మిషన్ తీసుకోకుండానే లోపలికి వచ్చాడని…
తాజావార్తలు
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!