నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘అఖండ-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కారణంగా శుక్రవారం (నవంబర్ 28, 2025) కూకట్‌పల్లి ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ‘అఖండ-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నవంబర్ 28, 2025 శుక్రవారం సాయంత్రం కైతలాపూర్ గ్రౌండ్, కూకట్‌పల్లిలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా, శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఏ రేంజ్ హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పవర్‌ఫుల్ కాంబో ఇప్పుడు మరోసారి ‘అఖండ 2’ రూపంలో మళ్లీ వచ్చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చూసిన అభిమానుల్లో హైప్ అంచనా దాటిపోయింది. ముఖ్యంగా బాలయ్య లుక్, హావభావాలు, బోయపాటి మాస్ ఎలిమెంట్స్ మళ్లీ థియేటర్లలో దుమ్మురేపే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రైలర్ 24 గంటల్లోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారి ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌లో…