Kaikala Satyanarayana: తెలుగు సినిమా పౌరాణికాలకు పెట్టింది పేరు. పౌరాణికాల్లో అనితరసాధ్యంగా నటించిన నటసార్వభౌములు ఎందరో ఉన్నారు. వారిలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు సత్యనారాయణ.
Kaikala Satyanarayana: నాటి మేటి నటులు యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబుతోనూ తరువాతి తరం స్టార్ హీరోలయిన చిరంజీవి,బాలకృష్ణతోనూ సత్యనారాయణ సొంత చిత్రాలు నిర్మించడం విశేషం.