నిర్మల్ జిల్లా కడెం ఫారెస్ట్ కార్యాలయం సీల్ తొలగించారు పంచాయతీ అధికారులు. ఉన్నతాధికారుల ఆదేశాల తో తొలగించామని పంచాయతీ అధికారులు అన్నారు .పన్ను కట్టలేదని మూడు రోజుల క్రితం ఎఫ్ ఆర్ ఓ ఆఫీస్ సీజ్ చేసారు. ఫారెస్ట్ అధికారులు కార్యాలయ ఆవరణలో టెంటు వేసుకొని విధులు నిర్వహించారు. ఈ క్రమంలో వివాదం రోజురోజుకు ముదిరింది. పంచాయతి అధికారులు కక్షపూరితంగా కార్యాలయాన్ని సీజ్ చేశారని ఆరోపించారు ఫారెస్ట్ అధికారులు. read also: Big Breaking: దుండగుల కాల్పుల్లో…