నంద్యాల: కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న మహమ్మద్ రఫీ అనే యువకుడు చదువులో సత్తా చాటాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజి కోర్సు చేసి ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. అంతేకాదు యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నాడు. ఇది వింటుంటే మీకు స్టూడెంట్ నెం.1 మూవీ గుర్తోస్తుంది కదా. అచ్చం రీల్ కథను రీయల్ చేసి చూపించాడు నంద్యాలకు చెందని మహమ్మద్ రఫీ. కాగా స్టూడెంట్ నెం.1లో హత్య కేసులో జైలుకు…