కిచ్చా సుదీప్ కి సౌత్ అండ్ నార్త్ లో మంచి గుర్తింపు ఉంది. విలక్షణ నటుడు ఉపేంద్రకి సౌత్ లోని అన్ని ఇండస్ట్రీల్లో ఒక మోస్తరు మార్కెట్ కూడా ఉంది. ఇక శివ రాజ్ కుమార్ కి అయితే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హోదా ఉంది. ఇలాంటి ముగ్గురు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు అని ఆ సినిమా పోస్టర్ బయటకి వస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ అవుతుందో అని ట్రేడ్…