బాహుబలి సినిమాలో నటుడిగా గుర్తింపు తెచ్చుకుని తర్వాత ఎవరికీ చెప్పొద్దు లాంటి విభిన్నమైన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాకేష్ వర్రే. ఇటీవలే పేక మేడలు అనే సినిమాతో నిర్మాతగా మారిన ఆయన ఇప్పుడు జితేందర్ రెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉమ్మడి జగిత్యాల జిల్లాకు చెందిన అప్పటి ఏబీవీపీ దివంగత నేత జితేందర్ రెడ్డి బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ప్రెస్ మీట్ లో సెలబ్రిటీస్ రావడం…
కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. “క” సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించగా దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు. “క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. ఆడియన్స్ నుంచి “క”…