పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. ఓలా ఎలక్ట్రిక్స్‌లో 38 ఏళ్ల ఉద్యోగి కె. అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు, 28 పేజీల సూసైడ్ నోట్ రాశాడు. అందులో కంపెనీ యజమాని భవేష్ అగర్వాల్ సహా పలువురు సీనియర్ అధికారుల పేర్లు ఉన్నాయి. తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించాడు. అయితే ఓలా మాత్రం మృతుడు ఎప్పుడు కూడా తన సమస్యలను ఎవరితోను చెప్పుకోలేదని, ఫిర్యాదు చేయలేదని తెలిపింది. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం, హోమోలోగేషన్ ఇంజనీర్…