జ్యోతి రాయ్ అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ జగతి ఆంటీ అంటే చాలుకుర్రకారుకి ఠక్కున గుర్తొస్తుంది. బుల్లితెరపై ప్రసారం అయ్యే గుప్పెడంత మనసు సిరియల్ ద్వారా క్రేజ్ సంపాదించుకుంది జ్యోతిరావ్ అలియాస్ జగతి. ఆ సీరియల్ లో తల్లి పాత్రలో జగతిగా నటించి మెప్పించింది. అటు కన్నడలోను పలు సీరియల్స్ చేసింది జగతి ఆంటీ. గుప్పెడంత మనసు సీరియల్ లో చూడడానికి 40 ఏళ్ల తల్లి పాత్రలో కనిపించినా, జగతి ఆంటీ అసలు వయసు జస్ట్ 30…