Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి జ్యోతి రాయ్. ఈ ఒక్క పాత్రతోనే ఆమె కన్నడలో సంపాదించుకోలేని పేరును దక్కించుకుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి- వసుధార ఎంత ఫేమస్ అయ్యారో..
Jyothi Rai: సాధారణంగా అబ్బాయిలు సీరియల్స్ చూడరు అని అంటూ ఉంటారు కానీ చాలా శాతం వరకు ఎక్కువ మగవారే సీరియల్స్ చూస్తారని ఒక సర్వే ద్వారా తెలిసింది. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా.. సినిమా హీరోయిన్స్ మీదనే కాకుండా సీరియల్ హీరోయిన్స్ మీద కూడా ఫోకస్ చేస్తుంది.