పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’. దర్శకులు క్రిష్ జాగర్లమూడి, అలాగే జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా, రిలీజ్‌కు సంబంధించి తర్జన భర్జనలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం, చివరగా ప్రకటించిన జూన్ 12న కూడా రిలీజ్ చేయడం సందేహం గానే ఉంది. బిజినెస్ పరంగా తలెత్తిన కొన్ని ఇబ్బందులు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్ల సినిమా మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఆధ్వర్యంలో మొదలైన ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఎట్టకేలకు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పూర్తయింది. ఇక ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. ఈ పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా, ఎన్నో వాయిదాల తర్వాత, 2025 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్ర యూనిట్, హైదరాబాద్, కాశీ, మరియు తిరుపతిలో గ్రాండ్…
పవణ్ కల్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తుండగా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక పూర్తి హిస్టారికల్ ఎపిక్ చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'హరి హర వీరమల్లు'. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం హరి హర వీరమల్లు పార్ట్ 1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ తో ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే మొదటి భాగానికి సంబంధించి…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ మూవీ క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. తొలిభాగం ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో రిలీజ్ కానుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల అవుతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే హరిహర వీరమల్లు విడుదల ఆలస్యం కానున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరిహర వీరమల్లు”. ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మరీ ఎక్కువ సమయం వృథా అవుతుందనే ఉద్దేశంతో దర్శకుడు క్రిష్ ప్రాజెక్ట్‌ను వీడిన విషయం తెల్సిందే. దాంతో జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Pawan Kalyan Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎన్నికల ముందు ఆయన సైన్ చేసిన మూడు సినిమాలు షూటింగ్ మధ్యలో ఆగిపోయాయి. ఈ మూడు సినిమాలలో భారీ పాన్ ఇండియా సినిమాగా హరిహర వీరమల్లు చిత్రాన్ని తెరకు ఎక్కిస్తున్నారు. ఈ సినిమాను మొదటగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా కొన్ని కారణాల వల్ల ఆయన సినిమా నుండి తప్పుకున్నారు. దీంతో ఈ…
Director Krish left from Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఏఎమ్ రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక కాగా.. బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. హరిహర వీరమల్లును మూడేళ్ల క్రితం అనౌన్స్ చేసినా.. షూటింగ్ ఇంకా లేట్ అవుతూనే ఉంది. అయితే గత కొంతకాలంగా…
Jyothi Krishna to Direct Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా సుమారు ఐదేళ్ల క్రితం హరిహర వీరమల్లు అనే సినిమా అనౌన్స్ చేశారు. క్రిష్ డైరెక్షన్ లో ఒకప్పటి బడా ప్రొడ్యూసర్ ఏం రత్నం ఈ సినిమా మొదలుపెట్టారు. తెలంగాణకు చెందిన పండుగ సాయన్న అని బందిపోటు దొంగ జీవిత కథ ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ సినిమా తర్వాత మొదలు పెట్టిన సినిమాలు రిలీజ్ అయ్యాయి…