Home
Justin Trudeau
Justin Trudeau News
-
Justin Trudeau: మా దేశ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తే.. ఎక్కువ కట్టేది అమెరికన్ ప్రజలే!
ట్రంప్ తన నిర్ణయంపై ఎప్పుడు ముందుకెళ్లినా దానికి తగినట్లు స్పందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. ఆయన నిర్ణయం అమలు చేస్తే యూఎస్ వినియోగదారులే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అన్నారు. -
Canada: యూఎస్ ప్రజలకు సైతం డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బ తప్పదు..
Canada: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెనడాపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ రియాక్ట్ అయ్యారు. యూఎస్ టారీఫ్ లు పెంచితే అమెరికన్లకు కూడా ట్రంప్ పన్నుల దెబ్బ తప్పదంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు. -
Justin Trudeau: ‘‘మేం అమెరికన్లం కాము’’.. ట్రంప్ ‘‘కెనడా 51వ రాష్ట్రం’’ కామెంట్స్‌పై ట్రూడో..
Justin Trudeau: అమెరికా, కెనడా మధ్య ట్రంప్ వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. కెనడా అమెరికాలో ‘‘51వ రాష్ట్రం’’గా మారాలని ఆయన కోరారు. ఇలా చేస్తే, అధిక సుంకాలు, భద్రత ఇబ్బందులు ఉండవని, చైనా-రష్యాల నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు. -
Canada New PM: మార్చ్ 9న కెనడాకు కొత్త ప్రధాని
Canada New PM: కెనడాలో కూడా రాజకీయం హీటెక్కింది. ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయడంతో పాటు లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో కెనడా తదుపరి ప్రధాన మంత్రి ఎవరనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. -
Justin Trudeau: కెనడా విలీనమంటూ ట్రంప్ వ్యాఖ్య.. లాస్ ఏంజిల్స్ అగ్నిప్రమాదానికి కెనడా సహాయం
కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ హాలీవుడ్ హిల్స్ లో కార్చిచ్చు కొనసాగుతుంది. దీంతో ఇప్పటికే వేల సంఖ్యలో ఇళ్లు, కార్లు దగ్ధం కాగా.. కోట్ల సంపద అగ్నికి ఆహుతి అయింది. లాస్ ఏంజిల్స్ కౌంటీలో మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పేందుకు కెనడియన్ వాటర్బాంబర్లను ప్రధాని జస్టిన్ ట్రూడో పంపించారు. -
Canada Next PM: కెనడా ప్రధాని రేసులో భారతీయులు.. ఖలిస్థానీల కంచుకోటలో హిందూ ప్రధాని?
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం తన రాజీనామాను ప్రకటించారు. అప్పటి నుంచి ఖలిస్థానీలకు కంచుకోటగా మారిన కెనడా తదుపరి ప్రధానిపై చర్చలు జోరందుకున్నాయి. చాలా మంది అభ్యర్థుల పేర్లు బయటకు వస్తున్నాయి. వీటిలో ఇద్దరు భారతీయుల పేర్లు కూడా ఉన్నాయి. కెనడా యొక్క ఈ అత్యున్నత పదవికి చంద్ర ఆర్య, అనితా ఆనంద్ పోటీ పడుతున్నారు. -
Donald Trump: అమెరికాలో కెనడా విలీనం.. కొత్త మ్యాప్‌ని షేర్ చేసిన ట్రంప్..
Donald Trump: కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేశాడు. అయితే, ఈ కెనడా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. కెనడా, అమెరికాలో విలీనమైనట్లు సూచించే ఒక ఫోటోను ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్ షేర్ చేశారు. కెనడా, అమెరికాలో భాగమైనట్లు సూచిస్తూ ‘‘ఓ కెనడా’’ అంటూ కామెంట్స్ చేశారు. -
Justin Trudeau: ఎట్టి పరిస్థితుల్లోనూ కెనడా అమెరికాలో విలీనం కాదు..
ట్రూడో తాజాగా స్పందించారు. కెనడా అమెరికాలో భాగమయ్యే అవకాశమే లేదని ఎక్స్ వేదికగా వెల్లడించారు. రెండు దేశాలలోని కార్మికులు, వాణిజ్యం, భద్రతా భాగస్వామ్యం ద్వారా ప్రజలు లాభపడుతున్నారని అతడు తెలిపాడు. -
Justin Trudeau: ట్రంప్ ప్రకటనపై కెనడా నేతలు ఆగ్రహం..
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా నేపథ్యంలో మరోసారి విలీనం అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో కెనడా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై జస్టిన్ ట్రూడో తొలిసారి స్పందించారు. తన రాజీనామాను ప్రకటించిన ట్రూడో, కెనడా అమెరికాలో భాగమయ్యే అవకాశం లేదని అన్నారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో జస్టిన్ ట్రూడో ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య పరస్పర వాణిజ్యం, భద్రతా… -
Canada: జస్టిన్ ట్రూడో రాజీనామా.. కెనడా ప్రధాని రేసులో భారత సంతతి నేతల పేర్లు
కెనడాలో పాలిటిక్స్ హీటెక్కింది. ప్రస్తుత ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు
-
Ethanol Cars: ఇండియాలో ఇక పెట్రోల్ కార్లకు స్వస్తి.. E100 ఇథనాల్ ఫ్యూయల్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్..
-
Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
-
Murmura Recipe: ఇంట్లోనే కరకరలాడే మరమరాలు తయారు చేసుకోండి.. సులభమైన తయారీ విధానం ఇదిగో!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
ట్రెండింగ్
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!