Justin Trudeau: మా దేశ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తే.. ఎక్కువ కట్టేది అమెరికన్ ప్రజలే!
- కెనడా ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ వెల్లడి..
- అదనపు సుంకాలు విధిస్తే.. అమెరిక వినియోగదారులే భారీ మూల్యం చెల్లించుకోవాలి..
- కెనడాతో వాణిజ్య భాగస్వామ్యాన్ని అమెరికా మరింత బలోపేతం చేసుకోవాలి: జస్టిన్ ట్రూడో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justin Trudeau: తమ దేశ ఉత్పత్తులపై అధిక టారిఫ్ లు విధిస్తే అమెరికాలోని వినియోగదారులే అధిక మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కెనడా, మెక్సికో నుంచి వచ్చే దిగుమతులపై 25 శాతం అదనపు టారీఫ్‌లు విధించబోతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ట్రూడో మరోసారి దీనిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
Read Also: Halwa Ceremony: నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో హల్వా వేడుక..
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
ఇక, ట్రంప్ తన నిర్ణయంపై ఎప్పుడు ముందుకెళ్లినా దానికి తగినట్లు స్పందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. ఆయన నిర్ణయం అమలు చేస్తే యూఎస్ వినియోగదారులే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అన్నారు. ఈ చర్యలను తాము కోరుకోవడం లేదు.. ట్రంపే కావాలని అనుకుంటున్నారని వెల్లడించారు. ఆర్థిక వృద్ధిని పెంచుతానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాతో వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చెప్పారు. కానీ, అమెరికా అధ్యక్షుడు అందుకు విరుద్ధంగా వెళ్తున్నారని ట్రూడో ఆరోపించారు.
Read Also: Spirit : ‘స్పిరిట్’ లో వరుణ్ తేజ్ విలన్ న్యూస్ ఫేక్.. కానీ గుడ్ న్యూస్?
అయితే, యూఎస్ లోని 36 రాష్ట్రాలకు అత్యధికంగా ఎగుమతులను కెనడా చేస్తుంది. ప్రతి రోజు 3.6 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు. అగ్రరాజ్యంలో ఒక రోజు వినియోగించే చమురులో దాదాపు 4వ వంతు కెనడా దేశం నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇక, యూఎస్ నుంచి స్టీలు, గాజు ఉత్పత్తులతో పాటు ఫ్లోరిడా ఆరెంజ్ జ్యూస్‌ను కెనడా ఇంపోర్ట్ చేసుకుంటుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు