మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. విజయ్ సేతుపతి నటించిన సినిమా అంటే ఆకర్షణీయమైన కథాంశం, భావోద్వేగపూరిత కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. అలాంటి విజయ్ సేతుపతి హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా అరుముగ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏస్’. 7CS ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అరుముగ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తెలుగు హక్కులను శ్రీ పద్మిణి సినిమాస్ సొంతం చేసుకుంది. Also Read:Bhairavam: వారికి గ్యాప్…
Aishwarya: కథా బలమున్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేశ్. తన తొలి చిత్రం కాక్కాముట్టైత్రంలో ఇద్దరు పిల్లలకు నటించి ప్రశంసలు అందుకుంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ “రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ‘రాధేశ్యామ్’ విడుదలకు పెద్దగా సమయం లేకపోవడంతో…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ “రాధే శ్యామ్”. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ‘రాధేశ్యామ్’ విడుదలకు పెద్దగా సమయం లేకపోవడంతో మేకర్స్ మరోమారు ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా మేకర్స్ “ఈ రాతలే” సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ సాంగ్ హిందీ వెర్షన్ “జాన్ హై మేరీ” సాంగ్ ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ కూల్ గ్లింప్స్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే ఆల్బమ్‌లోని ఆడియో సింగిల్స్‌ని విడుదల చేసి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఈ చిత్రంలోని “సంచారి” అనే సాంగ్ టీజర్ ను ఇటీవల విడుదల చేసి ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తిని పెంచేసిన ‘రాధేశ్యామ్’ టీం ఇప్పుడు 5 భాషల్లో పూర్తి సాంగ్ యూ విడుదల చేసింది. Read also :…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు చాలానే సమయం ఉన్నప్పటికీ ప్రభాస్ అభిమానులు అసలు ఏమాత్రం ఓపిక పట్టట్లేదు. అప్డేట్స్ కోసం మేకర్స్ ను సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. వారి ఆతృత చూసిన మేకర్స్ సైతం సినిమా ప్రమోషన్స్ కు త్వరగానే శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఒక సాంగ్ విడుదల చేసిన ‘రాధేశ్యామ్’…