జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజీలో మూడవ చిత్రం “జురాసిక్ వరల్డ్: డొమినియన్”. చిత్ర నిర్మాతలు తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జురాసిక్ వరల్డ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ థ్రిల్లర్ మూవీ అభిమానులకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే… యాక్షన్ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్న “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9” (F9) మూవీని ప్రదర్శించబోయే ఐమాక్స్ థియేటర్లలో “జురాసిక్ వరల్డ్: డొమినియన్” సినిమాకు సంబంధించి…