ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. జూలై నెల విషయానికి వస్తే జూలై 5: టైటానిక్, అవతార్, అవతార్ : ద వే ఆఫ్ వాటర్ చిత్రాల నిర్మాత జాన్ లాండౌ (63) కాన్సర్ తో కన్నుమూత జూలై 5: రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి పోలీస్ స్టేషన్ లో కేసు జూలై 6: లావణ్య పై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఉమెన్…