విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదల కావలసిన ఈ సినిమాను ఎట్టకేలకు ఈ నెల 31వ తేదీన గురువారం నాడు రిలీజ్ చేస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కట్ కూడా రిలీజ్ అయింది. ప్రేక్షకులలో ఈ ట్రైలర్ మీద మిశ్రమ స్పందన వచ్చింది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్…
Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్ డమ్ జులై 31న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా కోసం విజయ్ చాలానే కష్టపడ్డాడు. ఇప్పుడు ప్రీమియర్స్ కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే మూవీకి ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు వెసలుబాటు కల్పించారు. అది కూడా రిలీజ్ డేట్ నుంచే ఈ టికెట్ రేట్లు పెంచుకునేలా జీవో ఇచ్చారు. దీన్ని బట్టి ప్రీమియర్స్ షోలు ఉండవా…
Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్ డమ్ మూవీ జులై 31న రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్లలో విజయ్ చాలా బిజీగా గడిపేస్తున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా ఆయన ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా కోసం రెండేళ్లు పనిచేశా. ప్రతి రోజూ ఓ కొత్త ఎక్స్ పీరియన్స్ వచ్చేది. దీని కోసం అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చింది. ముఖ్యంగా మా అమ్మకు టైమ్ ఇవ్వేలేదు.…
Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్ డమ్ నుంచి వరుస అప్డేట్లు వస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా జులై 31న రిలీజ్ కాబోతోంది. దీంతో వరుసగా ప్రమోషన్ల పేరుతో ఏదో ఒకటి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా విజయ్, సత్యదేవ్ మీద తీసిన ‘అన్న అంటూనే’ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో బ్రదర్స్ గా విజయ్, సత్యదేవ్ ఎమోషన్ ను చూపించారు. ‘మర్చిపోవడానికి వాడేమన్నా గోడమీద ఉన్న దేవుడా..…