Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు మూవీ కోసం పవన్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెడుతాడా.. ఎప్పుడు బయటకు వచ్చి ఆ మూవీ విశేషాలు చెబుతాడా అని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజుల అసంతృప్తిని తీర్చేందుకు పవన్ రంగంలోకి దిగుతున్నాడు. రేపు జులై 21న ఉదయం ఓ స్టార్ హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నాడు. వీరమల్లు సినిమా విశేషాలు పంచుకోబోతున్నాడు. ఇన్ని…
Parliament Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరికొద్ది రోజుల్లో మోడీ ప్రభుత్వం మూడో దఫా తొలి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. గత పార్లమెంట్ సెషన్స్ మాదిరిగానే ఈ సమావేశాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం జూలై 21న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది.